మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Narayaneeyam Dasakam 72 – నారాయణీయం ద్విసప్తతితమదశకమ్


ద్విసప్తతితమదశకమ్ (72) – అక్రూరగోకులయాత్రా

కంసోఽథ నారదగిరా వ్రజవాసినం త్వా-
మాకర్ణ్య దీర్ణహృదయః స హి గాన్దినేయమ్ |
ఆహూయ కార్ముకమఖచ్ఛలతో భవన్త-
మానేతుమేనమహినోదహినాథశాయిన్ || 72-1 ||

అక్రూర ఏష భవదఙ్ఘ్రిపరశ్చిరాయ
త్వద్దర్శనాక్షమమనాః క్షితిపాలభీత్యా |
తస్యాజ్ఞయైవ పునరీక్షితుముద్యతస్త్వా-
మానన్దభారమతిభూరితరం బభార || 72-2 ||

సోఽయం రథేన సుకృతీ భవతో నివాసం
గచ్ఛన్మనోరథగణాంస్త్వయి ధార్యమాణాన్ |
ఆస్వాదయన్ముహురపాయభయేన దైవం
సమ్ప్రార్థయన్పథి న కిఞ్చిదపి వ్యజానాత్ || 72-3 ||

ద్రక్ష్యామి వేదశతగీతగతిం పుమాంసం
స్ప్రక్ష్యామి కింస్విదపినామ పరిష్వజేయమ్ |
కిం వక్ష్యతే స ఖలు మాం క్వను వీక్షితః స్యా-
దిత్థం నినాయ స భవన్మయమేవ మార్గమ్ || 72-4 ||

భూయః క్రమాదభివిశన్భవదఙ్ఘ్రిపూతం
వృన్దావనం హరవిరిఞ్చసురాభివన్ద్యమ్ |
ఆనన్దమగ్న ఇవ లగ్న ఇవ ప్రమోహే
కిం కిం దశాన్తరమవాప న పఙ్కజాక్ష || 72-5 ||

పశ్యన్నవన్దత భవద్విహృతిస్థలాని
పాంసుష్వవేష్టత భవచ్చరణాఙ్కితేషు |
కిం బ్రూమహే బహుజనా హి తదాపి జాతా
ఏవం తు భక్తితరలా విరలాః పరాత్మన్ || 72-6 ||

సాయం స గోపభవనాని భవచ్చరిత్ర-
గీతామృతప్రసృతకర్ణరసాయనాని |
పశ్యన్ప్రమోదసరిదేవ కిలోహ్యమానో
గచ్ఛన్భవద్భవనసన్నిధిమన్వయాసీత్ || 72-7 ||

తావద్దదర్శ పశుదోహవిలోకలోలం
భక్తోత్తమాగతిమివ ప్రతిపాలయన్తమ్ |
భూమన్ భవన్తమయమగ్రజవన్తమన్త-
ర్బ్రహ్మానుభూతిరససిన్ధుమివోద్వమన్తమ్ || 72-8 ||

సాయన్తనాప్లవవిశేషవివిక్తగాత్రౌ
ద్వౌ పీతనీలరుచిరాంబరలోభనీయౌ |
నాతిప్రపఞ్చధృతభూషణచారువేషౌ
మన్దస్మితార్ద్రవదనౌ స యువాం దదర్శ || 72-9 ||

దూరాద్రథాత్సమవరుహ్య నమన్తమేన-
ముత్థాప్య భక్తకులమౌలిమథోపగూహన్ |
హర్షాన్మితాక్షరగిరా కుశలానుయోగీ
పాణిం ప్రగృహ్య సబలోఽథ గృహం నినేథ || 72-10 ||

నన్దేన సాకమమితాదరమర్చయిత్వా
తం యాదవం తదుదితాం నిశమయ్య వార్తామ్ |
గోపేషు భూపతినిదేశకథాం నివేద్య
నానాకథాభిరిహ తేన నిశామనైషీః || 72-11 ||

చన్ద్రాగృహే కిముత చన్ద్రభగాగృహే ను
రాధాగృహే ను భవనే కిము మైత్రవిన్దే |
ధూర్తో విలంబత ఇతి ప్రమదాభిరుచ్చై-
రాశఙ్కితో నిశి మరుత్పురనాథ పాయాః || 72-12 ||

ఇతి ద్విసప్తతితమదశకం సమాప్తమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.